పవిత్రోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో ప్రత్యేక పూజలు
16-08-2024 10:54 AM
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయంలో పవిత్ర ఉత్సవాల సందర్భంగా పూజలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.






