calender_icon.png 31 August, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5వ రోజు గణనాథుడికి ప్రత్యేక పూజలు

31-08-2025 05:50:12 PM

హైదరాబాద్: రిధా మీడియా ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీ మహేష్ స్వగృహం నుంచి ముస్తాబైన వినాయకుడు. కుటుంబ సభ్యులు, చిన్నారులు, బంధు మిత్రులు పాల్గొన్నారు. వినాయక చవితి 5వ రోజు సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజల అనంతరం గంగమ్మ వాడికి నిమజ్జనానికి తరలిస్తున్న దృశ్యం.