calender_icon.png 14 January, 2026 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శ్రీ లక్ష్మీగోదా రంగనాథ కల్యాణ మహోత్సవం

14-01-2026 12:42:47 AM

తాడ్వాయి, జనవరి 13( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆలయంలో మంగళవారం శ్రీ లక్ష్మీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శబరిమాత భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.