2 July, 2026 | 10:48 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

గరిడేపల్లి ఎస్ఐగా శ్రీకాంత్ గౌడ్

13-05-2026 08:18 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి ఎస్ఐగా బత్తిని శ్రీకాంత్ గౌడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలోని ఆత్మకూరు ఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ బదిలీపై గరిడేపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ చలికంటి నరేష్ హుజూర్నగర్ కు బదిలీపై వెళ్లారు.