29-09-2025 08:06:14 PM
రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో శరన్నవరాత్రుల సందర్భంగా పలు మండపాలలో నెలకొల్పిన దుర్గమాత అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం దుర్గామత మండపం వద్ద విప్ అన్నదాన కార్యక్రమన్నీ ప్రారంభించారు.