16-08-2025 01:04:08 AM
కరీంనగర్, ఆగస్ట్15(విజయక్రాంతి): స్వాతంత్య్ర దినోచ్చవ వేడుకల్లో బాగంగా స్వాతంత్ర స మరయోధులను శాలువాతో సన్మానించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పా ల్గొన్న ఎమ్మెల్యేలు కపంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి అలామ్ గౌస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం.