కేంద్రమంత్రిని కలిసిన రాష్ట్రమంత్రి వాకిటి
14-08-2026 12:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 2026 :తెలంగాణలో నిర్వహించనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండి యా యూత్ గేమ్స్ 2026ను విజయవంతంగా నిర్వహించేం దుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని కేం ద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలిపారు. ఈ సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 నిర్వహణకు సంబంధించిన వివిధ అం శాలపై చర్చించారు.






