24-07-2025 04:46:52 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలం(Valigonda Mandal)లోని ఆరూరు గ్రామపంచాయతీకి గురువారం యాదవ సంఘం అధ్యక్షుడు కసిరబోయిన లింగయ్య తన సొంత నిధులతో 25 వీధిలైట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మల శ్రీనివాస్, బండారు నరసింహారెడ్డి, జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, నర్సాయిగూడెం మాజీ సర్పంచి తుమ్మల దామోదర్, వలిగొండ మండల ఓబీసీ సెల్ అధ్యక్షుడు చిలకమర్రి కనకాచారి, మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య, మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.