26-06-2025 11:15:51 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): మండలంలోని అన్ని గ్రామాల ట్రాక్టర్ యాజమాన్యలు రోడ్డుపై కేజ్ వీల్ తో నడిపితే కఠిన చర్యలు తప్పవని, ట్రాక్టర్లు బీటీ రోడ్డు, సీసీ రోడ్లపై నడపడం వల్ల రోడ్లు డ్యామేజ్ కావడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి ట్రాక్టర్ యాజమాన్యం సహకరించాలని కోరారు. అనంతరం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని స్థానిక ఎస్ఐ శ్రీదేవి(SI Sridevi) తెలిపారు.