18 April, 2026 | 6:16 AM

ఘనంగా ఎస్‌టీయూ ఆవిర్భావ దినోత్సవం

10-06-2025 12:33 AM

మేడ్చల్, జూన్ 9(విజయ క్రాంతి): ఎస్ టి యు ఆవిర్భావ దినోత్సవం మేడ్చల్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బి వెంకటేశ్వ ర్లు, ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లక్ష్మణ మూర్తి, శిరీష, నీరజ, కృష్ణారెడ్డి, విట్టల్, గోపీనాథ్, అరవింద్ రెడ్డి, మో హన్, రవికుమార్, వెంకటేశ్వరరావు, రమాదేవి, నాగేశ్వరరావు, సునీల్ కుమార్, రా మకృష్ణ, అంజయ్య, కుమార్, సంజీవరెడ్డి, నాంచారయ్య, చందర్, సతీష్ రమేష్, అశో క్, రామ్మోహన్, రహీం పాల్గొన్నారు.