19-12-2025 07:08:22 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ ను ఎస్టియు ఉపాద్యాయ సంఘం శుక్రవారం కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని వసతులు కల్పించాలని కృతజ్ఞతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టి ఉపాధి సంఘం నాయకులు జి లక్ష్మణ్ వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.