calender_icon.png 18 January, 2026 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన

09-09-2024 03:28:24 AM

నిర్మల్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిప్కరించి, ఇన్‌చార్జి వీసీ వెంకట రమణను తొలగించి, రెగ్యులర్ వీసీని నియమిం చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రాంగా ణం నుంచి ప్రధాన గేటు వద్దకు వస్తున్న విద్యార్థులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాళీల ను వెంటనే భర్తీ చేయాలని, సీఎం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు.