calender_icon.png 6 May, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహేద్ ఖాన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం

06-05-2025 12:00:00 AM

సిద్దిపేట, మే 5 (విజయక్రాంతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి ఉన్నత శిఖ రాలలో స్థిరపడాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జి పూజల హరికృష్ణ సూచించారు. మాజీ కౌన్సిలర్ వాహద్ ఖాన్ ఆధ్వర్యంలో సోమవారం సిద్దిపేట పట్టణానికి చెందిన వివిధ పాఠశాల కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స న్మాన కార్యక్రమం నిర్వహించారు.

పదవ తరగతి లో మెరిట్ సాధించిన 33 మంది ఇంటర్మీడియట్లో రవికుమార్ సాధించిన 44 మంది మొత్తం 77 మందికి ప్రశంస ప త్రం బహుమతి అందించి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా వాయిదాన్ని మా ట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న ప్రతిభ ను వెలికి తీసినప్పుడు ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా వివరించారు.

అందుకే తన వంతు బాధ్యతగా విద్యార్థులను ప్రోత్సహించానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బొ మ్మల యాదగిరి గంప మహేందర్ రావు ఇజాజ్ అహ్మద్ కలిముద్దీన్ మార్కత సతీష్ దాస అంజయ్య కృష్ణ పద్మ తదితరులు పాల్గొన్నారు.