15-11-2025 02:15:11 PM
ఖానాపూర్ ఎంపీఓ, సిహెచ్ రత్నాకర్ రావు
ఖానాపూర్,(విజయక్రాంతి): పాఠశాల విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని ఆరోగ్యకరమైన ఎదుగుదలకు మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పాటించి విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఖానాపూర్ ఎంపీఓసీహెచ్ రత్నాకర్ రావు అన్నారు. శనివారం ఆయన మండలంలోని సింగపూర్, రాజురా, దాస్ నాయక్ తండా, గ్రామాలను సందర్శించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, సెగ్రికేషన్ షెడ్ నిర్వహణ, పాఠశాల మధ్యాహ్న భోజన పథకాన్ని సమీక్షించారు. ఆయన తో పాటు సిబ్బంది ఉన్నారు.