15 November, 2025 | 3:33 PM
15-11-2025 02:17:17 PM
కోరుట్ల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ శివారులో విద్యుత్ షాక్ తో రెండు నక్కలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు పంట పొలం నుండి వెళ్తున్న నక్కలపై విద్యుత్ తీగలు తెగిపడటంతో మృత్యువాత పడ్డాయి అన్నారు.
15-11-2025