calender_icon.png 25 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేక్షకులను అలరించిన తన్విశ్రీ పృథ్వీరాజ్

25-09-2025 12:08:55 AM

పటాన్ చెరు, సెప్టెంబర్ 24 :పటాన్ చెరు పట్టణంలో ప్రతీ ఏడాది అంగరంగ వైభవంగా జరిగే మహంకాళి సేవా సమితి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమంలో దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో అపూర్వ స్థానాన్ని సంపాదించిన కర్ణాటక సంగీతాన్ని, మాదిరి పృథ్వీరాజ్ సతీమణి మాదిరి తన్విశ్రీ ప్రిథ్వీరాజ్ స్వరార్చన భక్త బృందంతో కలిసి స్వరాలు, రాగాల మాధుర్యం, లయల సమన్వయం ప్రేక్షకులను పరవశింపజేసి, ఆహ్లాదకరమైన సంగీతానుభూతిని కలిగించాయి. అనంతరం మహంకాళి సేవా సమితి సభ్యులు, మాజీ కార్పొరేటర్ సపానదేవ్ పృథ్వీరాజ్, మాదిరి తన్విశ్రీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సేవా సమితి సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.