calender_icon.png 24 January, 2026 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బార్‌పై టాస్క్‌ఫోర్స్ దాడులు

27-09-2024 12:00:00 AM

హనుమకొండ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): హనుమకొండలోని పెగడపల్లి డబ్బాల జంక్షన్ వద్ద గల శ్రీరామ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఉదయం 5.30 గంటల నుంచే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. కౌంటర్‌లో ఉన్న మాచర్ల శ్రీనివాస్, యాజ మాని రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు  ఏసీపీ మధుసూదన్ ఏసీపీ తెలిపారు.