14-05-2025 12:14:50 AM
కోదాడ మే 13 : టీడీపీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ పరిశీలకులుగా నాతాళ్ల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కోదాడ రూరల్ మండల కమిటీ ఎన్నిక జరిగినది. కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించాలని రామిరెడ్డి అన్నారు నూతల మండల అధ్యక్షులుగా పిట్టల శోభన్ బాబు ప్రధాన కార్యదర్శి గా వేమూరి యోగేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజే మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వరరావు. ప్రభాకర్ బయ్యా నారాయణ. కొల్లు నరసయ్య. గుండు నాగేశ్వరావు సాతులూరు గురవయ్య.చేపల శ్రీను. పల్లపు నాగేశ్వరరావు. ఉపగండ్ల శ్రీనివాసరావు . జనపనేని కృష్ణ. బూరుగడ థామస్. కొలు సత్యనారాయణ.
ఏటుకూరు సురేష్.కొత్త నరేష్ రెడ్డి. కోదాడ రేవంత్ రెడ్డి.ముండ్రా నరేష్. కొల్లు వెంకటేశ్వరావు.షేక్ బాబా షర్ఫుద్దీన్. సోమపొంగ సహదేవ్.ప్రసాద్. వేమూరి సురేష్. షేక్ హబీబ్. గుంటుపల్లి శ్రీనివాసరావు. వేమూరు నరసింహారావు. పాల్గొన్నారు