calender_icon.png 23 September, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ గురుకులాల కాంట్రాక్టర్ అసోసియేషన్ ఏకగ్రీవ ఎన్నిక

23-09-2025 05:14:32 PM

సిరిసిల్ల,(విజయక్రాంతి): మంగళవారం రోజున తెలంగాణ గురుకులాల కాంట్రాక్టర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని గౌరవ అధ్యక్షులు కంసాల మల్లేశం తెలిపారు అధ్యక్షులుగా బూర యాదగిరి, ఉపాధ్యక్షులుగా జలగం శ్రీనివాసరావు, కందుకూరి హరీష్,  ప్రధాన కార్యదర్శిగా సుల్తాన్ ఎల్లయ్య, సహాయ కార్యదర్శిగా దొంతుల బాలరాజు. కోశాధికారిగా దేవయ్య, కార్యవర్గ సభ్యులుగా బండారి వెంకటేశం మార్గం, రమణ ప్యారం రాజేశం, ఆనందం పశువుల బాలరాజు, సలహాదారులుగా భూక్య గజన్ లాల్ లను నియమించినట్లు తెలంగాణ గురుకులాల కాంట్రాక్ట్ అసోసియేషన్. అధ్యక్షులు కంసాల మల్లేశం తెలిపారు.