calender_icon.png 23 September, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో అధ్యక్షులు మారుపాక జన్మదిన వేడుకలు

23-09-2025 07:38:22 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ఎన్ జి ఓ నగర అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోల సంఘం, రోడ్లు-భవనాలు శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంలో టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ప్రధాన అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, గేజిటేడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, కార్యదర్శి అరవింద్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్ సింగ్, హరికృష్ణ, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా నాయకులు ఇరుమల్ల శారద, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, నగేష్ గౌడ్, సునిత, శైలజ, సుస్మిత, వెంకట్ రెడ్డి, అజ్గర్ అలి కరుణాకర్ లవ కూమార్ కమలాకర్ శ్రీనివాస్ కామ సతీష్ గిరిధర్ రావు తదితరులు పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, రోహిత్ తదితరులు  పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.