17 May, 2026 | 8:32 PM

ఆలయాలు మూసివేత

08-09-2025 01:30 AM

ఆలంపూర్,సెప్టెంబర్ 07:రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహనాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం అలంపురం శ్రీ జో గులాంబ ,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ తలుపులను ఆలయ అధికారులు ,అర్చకులు మూసి వేసినట్లు తెలిపారు.తిరిగి సోమవా రం ఉదయం 8:30 గంటలకు ఆలయ శుద్ధి ,సంప్రోక్షణ అనంతరం మహా మంగళ హారతితో దర్శనములు పునః ప్రారంభమౌ తా యని ఆలయ ఈవో దీప్తి తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.