08-09-2025 01:31:46 AM
మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
జడ్చర్ల, సెప్టెంబర్ 7: సమాజంలో కుల మతాలకరితంగా ఐక్యత ఎల్లప్పుడూ కొనసాగాలని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలో నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో పాల్గొని ముస్లిం సోదరులకు మాజీ మంత్రి డా.సి.ల క్ష్మారెడ్డి తెలియజేశారు.
ఈ సందర్భంగా మా జీమంత్రి మాట్లాడుతూ మిలాద్-ఉన్-నబీ ప ర్వదినం సౌభ్రాతృత్వం, శాంతి, కరుణ సందేశాన్ని అందించే పవిత్ర సందర్భ మన్నారు. మన సమాజంలో శాంతి, ఐక్యత ఎల్లప్పుడూ నెలకొనాలని అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.