calender_icon.png 30 July, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్యూటీ కలెక్టర్లకు తాత్కాలిక పదోన్నతి

30-07-2025 01:41:41 AM

44 మందికి స్పెషెల్ గ్రేడ్ డిఫ్యూటీ కలెక్టర్లుగా అవకాశం

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో 44 మంది డి ఫ్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిఫ్యూ టీ కలెక్టర్లుగా తాత్కాలికంగా పదోన్న తి కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తాత్కాలిక పదోన్నతి మాత్రమేనని, సీనియారిటీ మారినప్పుడు, కోర్టు కేసు ల తీర్పులు వెలువడిన తర్వాత, ఈ పదోన్నతిని ఎప్పుడైనా చెప్పకుండా కూడా రద్దు చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని ఉత్తర్వుల్లో సర్కారు వెల్లడించింది.