8 July, 2026 | 7:58 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

టెస్టులే గొప్ప

14-05-2024 01:48 AM

ముంబై: టెస్టు క్రికెట్ ఆడేందుకు యువ క్రికెటర్లు ఉత్సాహం చూపాలని మాజీ క్రికెటర్ వెంగ్‌సర్కార్ సూచించాడు. సంప్రదాయ ఫార్మాట్‌లో ఆడడం వల్ల ఆటగాళ్లకు గౌర వం వెతుక్కుంటూ వస్తుందని అభిప్రాయపడ్డాడు. ముంబైలో నిర్వ హించిన ఒక కార్యక్రమంలో వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ.. ‘లెక్కలేనంత డబ్బు, హోదా వస్తుండడంతో ఇప్ప టి యువ ఆటగాళ్లు టీ20 క్రికెట్ మోజులో పడిపోయారు. ఇవాళ కోహ్లీ ఉన్నతస్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం సంప్రదాయ ఫార్మాట్‌లో ఆడడమే. ఇక బౌలర్లకు ఐపీఎ ల్ కంటే టెస్టు క్రికెట్‌లోనే మంచి ప్రదర్శన ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది’ అని వెల్లడించాడు.