31-12-2025 12:00:00 AM
వెంకటాపురం, డిసెంబర్30,(విజయక్రాంతి): మండలంలోని పాలంపేట గ్రామం లోని రామప్ప దేవాలయం ను మంగళవారం హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ లు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు ఈవో శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ గోరంటల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించి బోటింగ్ చేశారు. వారి వెంట ఎస్త్స్ర చల్లా రాజు, టూరిస్ట్ పోలీస్ లు ఉన్నారు.