calender_icon.png 22 November, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డంప్‌యార్డుపై పోరాటం ఉధృతం

10-02-2025 12:00:00 AM

గుమ్మడిదల మండల జేఏసీ ఏర్పాటు

పటాన్‌చెరు, ఫిబ్రవరి 9: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల  మండలం నల్లవల్లి పంచాయతీ ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహె   ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డుకు వ్య  మండల ప్రజలు చే  ఆందోళనలు ఆదివారం ఐదవ రోజు  చేరు  చ్న్‌యి. నల్లవల్లి గ్రామంలో మం   రైతు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గుమ్మడిదలలో భారీ నిరస  ర్యాలీ నిర్వహించారు. 

నర్సాపూర్ పట్టణం  నిర  వ్యక్తం అవుతూనే ఉన్నా  డంప్‌యార్డుకు వ్యతిరేకంగా పోరాడేందుకు గుమ్మడిదల జేఏసీని ఏర్పాటు చేశారు. మం  అన్ని గ్రామాల ప్రజలతో క  ధర్నాలు, నిరసనలు, రాస్తా   వంటావార్పు కార్యక్రమాలు చేపట్టి ప్రభు  దిగివచ్చేలా పోరాటాలను ఉధృతం చేసేందుకు జేఏసీ సిద్ధమైంది. డంప్‌యార్డు రద్దయ్యే దాకా పోరాటం చేస్తామన్నారు.