calender_icon.png 26 October, 2025 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా మల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం

26-10-2025 07:53:37 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్  ఘనపురం గ్రామ మాజీ సర్పంచ్ వేముల మమత మహేష్ గౌడ్ స్వగృహంలో ఆదివారం శ్రీమల్లన్న దేవుని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ కొత్త కిషోర్ గౌడ్, టీం రేవంతన్న రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళ కాంగ్రెస్ నాయకురాలు మాచ వరలక్ష్మి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు వంగేటి ప్రభాకర్ రెడ్డి, రైతు సొసైటీ  డైరెక్టర్ జడిగే రమేష్ యాదవ్, కీసర గుట్ట ఆలయ ధర్మకర్త సగ్గు అనీత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటి డైరెక్టర్ చిలుకూరి మచ్చేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముల్లి జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ లు బాలగోని నర్సింహా గౌడ్, ననావత్ రూప్ సింగ్ నాయక్, బద్దం గోపాల్ రెడ్డి, వేముల సంజీవ గౌడ్, డిసిసి కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, మాజీ బ్యాంక్ డైరెక్టర్ బొక్క ప్రభాకర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, బోనకుర్తి అర్జున్, మున్సిపల్ ఉపాధ్యక్షులు వేముల గోవర్ధన్ గౌడ్, కీసర గుట్ట ఆలయ మాజీ ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, ఘనపురం గ్రామ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు వేముల రాజు గౌడ్, బోడుప్పల్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సమత యాదవ్, బీబ్లాక్ మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు బర్ల అనీత, జిల్లా మహిళ కాంగ్రెస్ నాయకురాలు శ్రీలత భద్రు నాయక్, శారద గౌడ్, ఘట్కేసర్ మున్సిపల్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పైళ్ల లత రెడ్డి, మాజీ వార్డు సభ్యులు  వేముల శ్రీనివాస్ గౌడ్, మండల సువర్ణ, మండల కృష్ణ గౌడ్, వేముల శంకర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్, బత్తుల రాజు గౌడ్, నాయకులు వేముల మహేశ్వర్ గౌడ్, వేముల పరమేష్ గౌడ్, వేముల భాస్కర్ గౌడ్, తదితరులు హాజరై దేవుని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.