9 April, 2026 | 9:36 AM

సమస్యలు పరిష్కరించడమే పోలీసుల కర్తవ్యం

07-10-2025 12:12 AM

- ప్రజావాణిలో జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్నగర్, అక్టోబర్ 6(విజయక్రాంతి): ప్రజల సమస్యలను పరిష్కరించడ మే పోలీసుల ప్రధాన కర్తవ్యం గా భావిస్తూ ముందుకు అడుగులు వేయాలని జిల్లా ఎ స్పీ డి జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ డి. జా నకి, జిల్లా నలుమూలల నుండి వచ్చిన వ చ్చిన పది ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంబంధిత విభాగాల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.