calender_icon.png 26 May, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకం

26-05-2025 01:23:42 AM

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు 

కరీంనగర్, మే25(విజయక్రాంతి): సమాజంలో వైద్యుల పాత్ర అత్యంత కీలకమని.. రాష్ట్ర  ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్ లోని ప్రతి మ హోటల్లో తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆద్వర్యం లో నిర్వహిస్తున్న తానాకాన్-2025 రాష్ట్ర స్థా యి ముగింపు వేడుకకు ముక్షఆ తిథిగా హాజరయ్యారు. జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

తెలంగాణ శాసన సభలో 14 మంది వైద్యులు ఎమ్మెల్యేలుగా గెలిచార ని గుర్తుచేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఉ ద్దేశంతో డాక్టర్స్ రాజకీయాల్లోకి రావడం అ భినందనీయమని కొనియాడారు. క్లినికల్ చ ట్టంలో సవరణలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకుగానూ రే వంత్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో స మావేశం ఏర్పాటుచేస్తానని చెప్పారు.

ఈ కా ర్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబుతోపాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ డాక్టర్ కే.సంజయ్, పాల్వాయి హరీష్ బాబు  సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి,  పాల్గొన్నారు.

దిగ్విజయంగా తానాకాన్ 2025 కరీంనగర్ సదస్సు 

తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ అసోసియేషన్  2025 రాష్ట్ర వ్యాప్త సదస్సు రెండో రోజు కార్యక్రమాల ని ర్వహణ  మరియు ముగింపు కార్యక్రమం స్థానిక ప్రతిమ హోటల్ నందు దిగ్విజయం గా జరిగింది. ఈ సందర్భంగా చిన్న మధ్య స్థాయి హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న సమస్య లు అట్లే వివిధ స్థాయిలలో డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించడం జరిగింది.

ఈ సందర్భంగా కరీంనగర్ , తెలంగాణా లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన డా క్టర్ లు చిన్న మధ్య స్థాయి హాస్పిటల్ అనుమతుల కొరకు ఎదుర్కొంటున్న సమస్యలు  50 మరియు 50 కంటే తక్కువ బెడ్స్ హాస్పిటల్ కి పర్మిషన్ ల కు సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతులు ఇవ్వాలని మరియు వై ద్య కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని   మినిస్టర్ కు నివేదించగా దీనిపై స్పందించిన ఐటీ మినిస్టర్ డాక్టర్ శ్రీధర్ బాబు సమస్య పరిష్కారానికి ఒక కమిటీని వేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇట్టి కార్యక్రమములోడాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ ఆర్గనైజేషన్ చైర్మన్, డాక్ట ర్ అరుణ్ కటారి ప్రెసిడెంట్ ఎలెక్ట్ తానా తె లంగాణ స్టేట్, డాక్టర్ చాట్ల శ్రీధర్, డాక్టర్ రా జకుమార్, డాక్టర్ మంగీలాల్, డాక్టర్ సునీల్ రెడ్డి, డాక్టర్ మహేష్, డాక్టర్ సూర్యనారాయ ణ రెడ్డి, డాక్టర్ జగన్ మోహన్ రావు, డాక్టర్ బి.ఎన్.రావు, డాక్టర్ విజేందర్ రెడ్డి, డాక్టర్ టీకేకే నాయుడు, డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ నాగ రఘురాం, డాక్టర్ విజయ మోహన్ రెడ్డి, డా క్టర్ శ్రీలత రెడ్డి, డాక్టర్ శైలజ, డాక్టర్ మమతారెడ్డి, డాక్టర్ వై. నరేంద్ర, డాక్టర్ వి.జయ రాం, డాక్టర్ ఇ. శైలజ, డాక్టర్ శేష శైలజ, డా క్టర్ రవికాంత్, డాక్టర్ రమణాచారి, డాక్టర్ రామ్ కిరణ్ డాక్టర్ అలిమ్,

డాక్టర్ ఎం ఎల్ ఎన్ రెడ్డి, డాక్టర్ నరేష్, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ రమణ, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, డాక్టర్ కిషన్ రావు, డాక్టర్ ఇ.ర వీందర్ రెడ్డి, డాక్టర్ నౌనిహాల్ రెడ్డి, డాక్టర్ రాకేష్, డాక్టర్ సలుజా, డాక్టర్ రమేష్, తానా స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుండి డాక్టర్ జి.శ్రీనివాస్ డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్,  టి ఎస్ ఎం సి లాయర్ సామ సందీప్,  డాక్టర్ కిరణ్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ విష్ణు, ఫైర్ ప్రోటోకాల్  నుండి డాక్టర్ ఆం డ్రూప్రముఖ డాక్టర్స్‌పాల్గొన్నారు.