calender_icon.png 1 October, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మద్దూరు ఘటనపై నిజాలు నిగ్గు తేల్చాలి

01-10-2025 12:24:30 AM

  1. తాజుద్దీన్, యాసీన్ లను వెంటనే అరెస్ట్ చేయాలి

వారి ఫోన్లు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు

మతమార్పిడులపై ఉక్కు పాదం మోపాలి

బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నామాజీ డిమాండ్

నారాయణపేట. సెప్టెంబర్, 30(విజయక్రాంతి): మద్దూరు మండ లంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల అరాచకాలకు ఒక గిరిజన యు వకుడు వారి బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని సూసైడ్ నోట్ రాసిన ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నీజాలను నిగ్గు తేల్చా లని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత, రాష్ట్ర క్రమశిక్షణ సం ఘం సభ్యులు నాగురావునామాజీఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఆయన బిజెపి జి ల్లా అధ్యక్షుడు సత్య యాద వ్,ప్రధాన కార్యదర్శి లక్ష్మి శ్యామ్ సుందర్ గౌడ్,మాజీ ఉపా ధ్యక్షుడు మదన్,చంద్ర శేఖర్ రెడ్డి తో కలిసి మాట్లాడు తు మద్దూరు మండల కేంద్రం లో ఇస్లామిక్ వాదులు అరాచ కాలు సృష్టిస్తున్నారని అన్నారు.అందుకు తాజొద్ది న్, యాసిన్ అనే వారు వ్యాపా రం నిర్వహిస్తు అపులు ఇస్తా మని ఎరవెస్తూ అమాయక వ్య క్తులను వలలో వేసుకుం టున్నారని అన్నా రు.

వాటి వలలో చిక్కి అప్పు ఇవ్వకుం డానే అప్పు ఇచ్చినట్లు సంతకాలు చేయించుకుని డబ్బుల కోసం వేదిస్తు వారితో బంగారం నాణేలు ఉన్నాయి అక్కడి నుంచి తీసుకువస్తే మీకు కొన్ని నాజరానగా ఇస్తామని ఆశ చూపి నాఖిలి నాణేలు ఇస్తు మోసం చేస్తూనే వారిని చిత్రహింసలకు గురి చేస్తూ న్నట్లు తెలిపారు. మతం మారాలని మీతో పాటు మీ కుటుంబ సభ్యులంతా మతం మారాలని వత్తిడి చేస్తున్నార నీ మతం మారితే పాకిస్తా న్ నుంచి వచ్చే డబ్బులతో మీకు నెలకు 2 లక్షల వరకు ఇస్తామని వలవెస్తు మరోపక్క హిస్తు పట్లావాత్ రమేష్ సూసైడ్ నోట్ రా స్తూ కనిపించకుండా పోయాడని తెలిపారు.

ఇదివరకు రాంచంద్రప్ప వారి వత్తిడితో మృ తి చెందాడని పేర్కొన్నా రనితెలిపారు.రాంచంద్రప్ప,తాజొడ్డిన్ ఫోన్లను సీజ్ చేసి పరిశీలిస్తే వాస్తవాలు బయట పడతాయని సూసైడ్ నోట్ లో తెలిపాడని అన్నా రు. అయి నప్పటికీ ఇప్పటి వరకు పోలీ సు లు ఎలాంటి విచారణ చేయడం లేదని అ న్నారు. సమగ్ర విచారణ జరిపి వాస్త వాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇస్లామిక్ ఉగ్రవాద చర్యలు శృతి మించకుండా చర్య లు తీసుకోవాలని కోరారు. తాజాడ్డిన్, యాసిన్ కాంగ్రెస్ నాయకులతో అంటగాగు తున్న ఆరోపణలు ఉన్నాయ ని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి నియోజక వర్గంలో జరుగు తున్న ఇలాంటి దారుణాలను పోలీసులు అరికట్టి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.