23-07-2025 12:00:00 AM
హనుమకొండ టౌన్, జూలై 22 (విజయ క్రాంతి): హనుమకొండ సుబేదార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ రోడ్డు లో సిరి కిరాణం లో అర్ధరాత్రి షట్టర్ పగులగొట్టి లక్ష 30 వేల నగదును దొంగలు అపహరించినట్టు సుబేదారి సిఐ రంజిత్ కుమార్ తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.