10-02-2025 12:00:00 AM
బెల్లంపల్లి, ఫిబ్రవరి 9: బెల్లంపల్లి పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ బార్ అండ్ రెస్టారెంట్‌లో శుక్రవారం రాత్రి తాండూర్‌కి చెందిన బండారి వంశీపై దాడి జరిగింది. దాడికి పా అల్లి సాగర్ (బెల్లంపల్లి, గాంధీనగర్), రత్నం సోమయ్య (బట్వాన్‌పల్లి, బెల్లంపల్లి మండలం), మామిడి అన్నమయ్య (ఇస్లాంపుర, మంచిర్యాల)లను ఆదివారం అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అప్జలొద్ధీన్ తెలిపారు.