11-10-2025 12:26:02 AM
నిజామాబాద్ అక్టోబర్ 10 (విజయక్రాంతి) : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న తెలంగాణచేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ని, కలెక్టరేట్ హెలిపాడ్ లో కలెక్టరేట్ హెలిప్యాడ్ వద్దా, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు మర్యాదపూర్వకంగా కలిశారు. వారం కలెక్టర్ ప్రాంగణంలోని వద్దకు టీఎన్జీవోస్ నాయకులు చేరుకొని పట్టు శాలువాతో రేవంత్ రెడ్డిని సన్మానించి పూల బోకే అందజేశారు, సాదరంగా ఆహ్వానించి, అనంతరం జిల్లా ఉద్యోగుల సమస్యల పై వినతి పత్రం అందజేసిన ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ రెవెన్యూ ఫోరం జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి రెవెన్యూ ఫోరం జిల్లా సహాధ్యక్షులు శ్రీనివాస్ రావు టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్, ఇందిర,శ్రీవేణి, విజయలక్ష్మి, సునీల్,స్వామి, మారుతి, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి మరియు సలహాదారుల వనమాల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.