calender_icon.png 16 August, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును సన్మానించిన టీఎన్జీవోలు

16-08-2025 12:55:18 AM

కొత్తపల్లి, ఆగష్టు 15(విజయక్రాంతి):పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై,  మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఐఏఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం ఐపీఎస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఐఏఎస్ లకు ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులుదారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

అనాలిటిక్స్ ఇండియా మ్యాగజిన్ ప్రకటించిన ‘ఇండియాస్ 100 మోస్ట్ ఇన్ఫు్లఎన్షియల్ పీపుల్ 2025‘ జాబితాలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు చోటు దక్కడం రాష్ట్ర గర్వకారణమని టీఎన్జీవోలు కొనియాడారు. ఈ సందర్భంగా  చిత్రపటాన్ని బహుకరించి మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మడిపల్లి కాళీ చరణ్ గౌడ్, సంఘం లక్ష్మణరావు, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, నాగుల నరసింహస్వామి, గూడ ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీ నరసింహారావు, విజయ్ సర్దార్, హరిమేందర్ సింగ్, గంగారపు రమేష్ ప్రసాద్ రెడ్డి రవీందర్ రెడ్డి శారద, సరిత, హరిప్రియ, శైలజ, లత ,దివ్య, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు వాస్తవికి శ్రీమాన్ నాగరాజు రాజేశ్వరరావు,

కొండయ్య తిరుమల్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోట రామస్వామి, శంకర్, పెన్షనర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు కేశవరెడ్డి, లింగయ్య, మోసం అంజయ్య శంషాద్దీన్, అజ్గర్, వెంకట్ రెడ్డి, జగన్ గౌడ్, విజయ్ పాల్ రెడ్డి, లవ కుమార్, కరుణాకర్, నారాయణ,శ్రీధర్,ఈశ్వర్, ప్రసాద్ పాల్గొన్నారు.