22-11-2025 12:33:20 AM
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 21 (విజయక్రాంతి): ఎంఎస్‌ఎంఈ అవుట్‌రీచ్ కార్యక్రమం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా, హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో డీజీఎం రోహిత్ కుమార్ (ఏఎస్‌బీడీ, సెం ట్రల్ ఆఫీస్), సీఎస్‌ఎస్‌రావు, ఐడీఎస్‌ఈ, జాయింట్ డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ బాలనగర్, డీజీఎం డీకే బరణ్వాల్, రీజియనల్ హె డ్, హైదరాబాద్ రీజియన్ సమక్షంలో ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్ బాలనగర్, హైదరాబాద్‌లో నిర్వహించారు.
కొత్త ఖాతాదారులతో ఒకరి -తో- ఒకరు చర్చలు జరిపి, వారి విలువైన అభిప్రాయాలు తీసుకున్నారు. ఎంఎస్‌ఎస్ ఉ త్పత్తులపై వివరణాత్మక పవర్‌పాయింవ ప్రె జెంటేషన్ ఇచ్చారు. బ్యాంకు పూర్తి పారదర్శకతతో ఉత్తమమైన సేవలను అంది స్తుందని, లోన్ ప్రాసెసింగ్లో టీఏటీని కచ్చితంగా పాటిస్తుందని ఖాతాదారులకు తెలియ జేశారు.