05-09-2025 12:28:28 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): హరి హర సేవా సంఘం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి మండపం ఆవరణలో రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పీచర విష్ణు ప్రసాద్ రావు, కార్యదర్శి సతిషు, ఉపాధ్యక్షులు రమణ రెడ్డి, మురళి కృష్ణ, కోశాధికారి పచ్చునూరి రాజేందర్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు జక్కుల జగన్ మోహన్ కాలనీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.