21-04-2025 07:05:44 PM
నిర్మల్,(విజయక్రాంతి): సమాజ చైతన్యం కోసం నిర్మల్ కు చెందిన జాతీయ సామాజిక సాహిత్య అకాడమీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కవి యాత్రలో పాల్గొన్న నిర్మల్కు చెందిన కవులకు జాతీయ నాయకులు సన్మానం చేసినట్టు వారు తెలిపారు. నిర్మల కు చెందిన కవులు శంకర్ బి వెంకట లను కవి యాత్రలో సన్మానం చేసినట్టు వారు తెలిపారు. జాతీయ కవులైన వెంకటరాయుడు లెనిన్ ఆధ్వర్యంలో ఈ సన్మానాన్ని వారు స్వీకరించారు.