calender_icon.png 2 August, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ కవికి సన్మానం

02-08-2025 05:32:22 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో చెందిన ప్రముఖ కవి రచయిత సంస్కృత భాషా పండితులు బి వెంకట్ కు జాతీయస్థాయిలో శతవదాన సన్మానం జరిగినట్టు తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో జాతీయ కవుల సమ్మేళనం నిర్వహించగా నిర్వాకులు బి వెంకట సేవల గుర్తింపుగా ఈ సన్మానాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. సన్మానం అందుకున్న వెంకట్ కు నిర్మల కవులు కళాకారులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.