calender_icon.png 1 December, 2025 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులకు సన్మానం

01-12-2025 06:18:38 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న సన్మానం చేశారు. అంకితభావంతో పని చేసిన ఉపాధ్యాయ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భూమన యాదవ్ లక్ష్మణ్ వహీద్ ఖాన్ వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ తదితరులున్నారు.