01-12-2025 06:15:17 PM
నిర్మల్ రూరల్: అండర్-14 క్రికెట్ బాలుర ఎంపిక పోటీలను లక్కీ క్రికెట్ అకాడమీలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ డి. భోజన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో SGF సెక్రటరీ శ్రీ ఏ. రవీందర్ గౌడ్, ఆర్గనైజర్ బి. వెంకటరమణ, లక్కీ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ సుదర్శన్, వ్యాయమ ఉపాధ్యాయ సంఘ నాయకులు డేవిడ్ బెనహర్, వి. భూమన్న, సీనియర్ వ్యాయమ ఉపాధ్యాయులు ఎం. శ్రీనివాస్, ముఖిమ్, నచ్చేందర్, మారుతీ, ప్రేమలత ఇతర వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.