15-08-2025 06:07:34 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని మొగిలిపాక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు డిటిఓ యాస సురేందర్ రెడ్డి, యాస నరేందర్ రెడ్డి మాతృమూర్తి యాస ఊర్మిలమ్మ యూనిఫాం, బ్యాగ్స్, షూస్, టై,బెల్ట్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు వారిని అభినందించారు.