15-08-2025 05:58:25 PM
మహబూబ్ నగర్ టౌన్: ఇండియన్ రెడ్ క్రాస్ సన్నిది ఆశ్రమంలో 79 స్వతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ డాక్టర్ శ్యాముల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సన్నిధి పిల్లలను ఉద్దేశించి ఎందరో త్యాగదనుల ఫలితమే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నమన్నారు.