calender_icon.png 5 November, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీబీపేటలో వేణుగోపాలస్వామి రథయాత్ర

05-11-2025 07:26:22 PM

గోవిందా గోవిందా అంటూ భక్తుల నామస్మరణ జపం..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఘనంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా వేణుగోపాల స్వామి రథయాత్రను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తేత్రాయుగ కాలంలో నిర్మితమై వేణుగోపాల స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రథయాత్ర నిర్వహించారు. వేణుగోపాల స్వామి గోవిందా గోవిందా అంటూ భక్తులు జయ జయ నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్ద మనసులు, గ్రామ గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్ద మనసులు, గ్రామ ప్రజలు అందరు పాల్గొని అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. గ్రామ ప్రజలు అందరు పాల్గొని అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. వేణుగోపాల స్వామి గోవింద గోవింద అంటూ గ్రామస్తులు ఆటపాటలతో పటాకుల సంబరాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.