23-01-2026 12:00:00 AM
సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న విజయరాజం
ములుగు, జనవరి 22 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క, -సారలమ్మలను విజయక్రాంతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ విజయ రాజం గురువారం దర్శించుకున్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ములుగు డీఎస్పీ రవీందర్ ఆధ్వర్యంలో అమ్మవార్ల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ములుగు ఎస్పీ సుదీర్ రాంనాథ్ కేకన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మాట్లాడారు.