18 April, 2026 | 1:49 AM

తాండూరు గ్రామంలో గ్రామ సభ

18-04-2026 12:12 AM

నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి):మండలంలోని తాండూరు గ్రామంలో గ్రామ సభ గ్రామ సర్పంచ్ యాదగౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.తాండూరు గ్రామంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగిందని గ్రామ సర్పంచ్ యాద గౌడ్ తెలిపారు.అంగన్వాడి బిల్డింగ్,గ్రామపంచాయతీ బిల్డింగ్,సిసి రోడ్లకు సంబంధించిన పలు తీర్మానాలు చేయడం జరిగిందని సర్పంచ్ యాదవ్ గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాద గౌడ్,ఉప సర్పంచ్ అభిషేక్ సెక్రెటరీ తిరుపతి, వార్డు మెంబర్లు,విలేజ్ ప్రెసిడెంట్ బామనీళ్లు సంగయ్య,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.