23-07-2025 12:00:00 AM
బోయినపల్లి :జూలై 22(విజయక్రాంతి ): బోయినపల్లిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగా యి. ఈ సందర్బంగా మొక్కలు నాటి కేక్ కట్ చేసి స్వీట్ పంపిణి చేశారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్‌ఎల్‌ఏ సుంకే రవిశంకర్, ఉమ్మడి జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ నాయ కులు చిన్నడి అమిత్ కుమార్, మండల శాఖ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య,మాజీ ఎం పీపీ సత్తినేని మాధవ్,టిఆర్‌ఎస్ నాయకులు ని మ్మ శ్రీనివాస్‌రెడ్డి శంకర్,అంజన్ రావు తదితరులున్నారు.