మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఘనస్వాగతం
11-06-2025 12:40 AM
కరీంనగర్, జూన్ 10 (విజయ క్రాంతి): మంత్రిగా ప్రమాణస్వీకా రం చేసి తొలిసారి ధర్మపురి ని యోజకవర్గం వెళ్తున్న క్రమంలో కరీంనగర్ బైపాస్ ఎన్టీర్ విగ్రహం వద్ద సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో గ్రం ధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఎండి తాజద్దీన్, కొరివి అరుణ కుమార్, సమద్ నవాబ్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, మామిడి సత్యనారాయణ రెడ్డి,అట్టెపు వేణు, దన్న సింగ్, మీరజ్, మాసూమ్ ఖాన్, నెల్లి నరేష్, మూల జైపాల్,షబానా మహమ్మద్, ముల్కల కవిత, అస్తపురం తిరుమల, ఊరడి లత, జ్యోతిరెడ్డి, హసీనా తదితరులుపాల్గొన్నారు.






