calender_icon.png 12 January, 2026 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారెంటీగా ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం

12-01-2026 02:52:36 PM

- మాయ మాటలు చెబుతున్న వారి మాటలు నమ్మకండి

జడ్చర్ల: మాయమాటలు చెబుతున్న వారి మాటలు నమ్మకూడదని గ్యారెంటీగా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను నిరుపేదలకు అందిస్తుందని కోనేటి పుష్ప లత అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు 200యూనిట్ ఉచిత విద్యుత్ పంపిణీ అయినటువంటి లబ్ధిదారులకు గృహజ్యోతిబండ్లను 6 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 9వ వార్డులోని శంకరాయపల్లి తాండ, నక్కల బండ తండాలోని పలు లబ్ధిదారులకు అందచేశారు.