12-01-2026 06:59:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని బాలాజీ ఇన్ ఫంక్షన్ హాల్లో జెడ్పీఎస్ఎస్ రత్నాపూర్ కాoడ్లీ 2012-13 బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరే గత స్మృతులను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆ లింగణం చేసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆనాటి గురువులను పూలమాల శాలువా మేమంటలతో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ విద్యాబుద్ధులు నేర్పిన చిన్నారులు తమను గుర్తుంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి సత్కరించడం మరువలేనిదని సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.