12-01-2026 06:48:24 PM
నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సాయి కిరణ్ పట్టణ సిఐ గా బాధ్యతలు చేపట్టిన నైలులను సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ కలిసి సన్మానం చేశారు. శాలువాతో సన్మానం చేసి పూల బొకే అందించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వినోద్ సాదిక్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.